¡Sorpréndeme!

India China Standoff: భారత్‌ను అప్రమత్తం చేసిన US General *World | Telugu Oneindia

2022-06-09 1 Dailymotion

India China Standoff: Some infra being set up by China Across Ladakh says US General | భారత సరిహద్దులో చైనా తన కుట్రలు ఆపడం లేదు. లడఖ్ సమీపంలో చైనా కార్యకలాపాలు, సృష్టించబడుతున్న కొన్ని మౌలిక సదుపాయాలు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికాకు చెందని కీలక అధికారి ఒకరు చెప్పారు. హిమాలయ సరిహద్దులో చైనీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాన్ని గురించి యూఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ మాట్లాడుతూ.. సరిహద్దులో పరిస్థితులను అస్థిరపరిచే, విస్తరణ ప్రవర్తన గా చైనా వ్యవహారం ఉందని తెలిపారు.

#IndiaChinaStandoff
#Ladakh
#USGeneral